(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 064
॥ శ్రీః ॥
4.64. అధ్యాయః 064
Mahabharata - Virata Parva - Chapter Topics
అర్జునేన ద్రోణాదిపంచరథాన్ప్రత్యభియానం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-64-0x(3244)(31092)
భీష్మం విజిత్య సంగ్రామే కురూణాం మిషతాం రణే।
తతో యుద్ధమనాః ప్రాయాత్పార్థః పంచ మహారథాన్ ॥ 4-64-1(31093)
ఆదదానశ్చ నారాచాన్విమృశన్నిషుధీ అపి।
సంస్పృశానశ్చ గాండీవం భూయః కర్ణం సమభ్యగాం ॥ 4-64-2(31094)
ద్రౌణిరువాచ। 4-64-3x(3245)
కర్ణ యత్తత్సభామధ్యే బహ్వబద్ధం ప్రభాషసే।
న మే యుధి సమోఽస్తీతి తదిదం ప్రత్యుపస్థితం ॥ 4-64-3(31095)
ఏషోఽంతక ఇవ క్రుద్ధః సర్వభూతావమర్దనః।
అదూరాత్ప్రత్యుపస్థాయ జృంభతే కేసరీ యథా।
న పలాయస్వ శూరశ్చేత్స్థిత్వా యుధ్యస్వ ఫల్గునం ॥ 4-64-4(31096)
కర్ణ ఉవాచ। 4-64-5x(3246)
నాహం బిభేమి బీభత్సోః కృష్ణాద్వా దేవకీసుతాత్ ।
పాండవేభ్యోపి సర్వేభ్యః క్షత్రధర్మమనువ్రతః ॥ 4-64-5(31097)
సత్వాధికానాం శూరాణాం ధనుర్వేదోపజీవినాం ।
దర్శనాంజాయతే దర్పః స్వరశ్చ న విషీదతి ॥ 4-64-6(31098)
పశ్యత్వాచార్యపుత్రో మామర్జునేన సమం యుధి।
యుధ్యమానం సుసంయుక్తం దైవం తు దురతిక్రమం ॥ 4-64-7(31099)
అశ్వత్థామోవాచ। 4-64-8x(3247)
కో దోషః కర్ణ శూరాణాం వాచా సాకం హి పౌరుషం ।
విద్యతే యది తల్లోకే గుణోత్తరమిహోచ్యతే ॥ 4-64-8(31100)
యువ్యస్వ త్వమభీః పార్థం ప్రపలాయస్వ మా రణాత్।
ఉక్తం వచః స్మరన్కర్ణ నాహమిత్యాది సంయుగే ॥ 4-64-9(31101)
వైశంపాయన ఉవాచ। 4-64-10x(3248)
తం సమంతాద్రథాః పంచ పరివార్య ధనంజయం।
త ఇషూన్సంయగస్యంతో ముముక్షంతోపి జీవితాత్ ॥ 4-64-10(31102)
తే లాభమివ మన్వానాః క్షిప్రమార్చ్ఛంధనంజయం।
శరౌఘాన్సంయగస్యంతో జీమూతా ఇవ వార్షికాః ॥ 4-64-11(31103)
బహుభిర్నిశితైర్బాణైర్వివిధైర్లోమవాపిభిః ।
ఆద్రవన్ప్రత్యవస్థాయ ప్రత్యవిధ్యంధనంజయం ॥ 4-64-12(31104)
తతః ప్రహస్య బీభత్సుః సర్వశస్త్రభృతాంవరః ।
దివ్యమస్త్రం వికుర్వాణః ప్రత్యయాద్రథసత్తమాన్ ॥ 4-64-13(31105)
యథా రశ్మిభిరాదిత్యః ప్రచ్ఛాదయతి మేదినీం।
ఏవం గాండీవనిర్ముక్తైః శరైః ప్రాచ్ఛాదయద్దిశః ॥ 4-64-14(31106)
న రథానాం న నగానాం న ధ్వజానాం న వాజినాం।
అవిద్ధం నిశితైర్బాణైరాసీద్ద్యూంగులమంతరం ॥ 4-64-15(31107)
సర్వే శాంతిపరా యోధాః స్వచిత్తం నాభిజఝిరే ।
హస్తినోఽశ్వాశ్చ విత్రస్తా వ్యవలీయంత భారత ॥ 4-64-16(31108)
యథా నలవనం నాగః ప్రభిన్నః షాష్టిహాయనః ।
ఏవం సర్వానపామృద్గాదర్జునః శస్త్రతేజసా ॥ 4-64-17(31109)
గాండీవస్య తు ఘోషేణ పృథివీ సమకంపత।
మనాంసి ధార్తరాష్ట్రాణామప్యకృంతద్ధనంజయః ॥ 4-64-18(31110)
తతో విగాహ్య సైన్యానాం మధ్యం శస్త్రభృతాంవరః ।
సారథిం సమరే శూరస్త్వభ్యభాషత వీర్యవాన్ ॥ 4-64-19(31111)
సంనియంయ హయానేతాన్మందం వాహయ సారథే ।
ఆచార్యపుత్రం సమరే యోధయిష్యేఽపరాజితం ॥ 4-64-20(31112)
పురా హ్యేష మయా యుక్తః స మే భవతి పృష్ఠతః ॥
ఏవముక్తేఽర్జునేనాసావశ్వత్థామరథం ప్రతి। 4-64-21(31113)
విరాటపుత్రో జవనాన్భృశమశ్వానచోదయత్ ॥ 4-64-22(31114)
కర్ణ ఉవాచ।
ఏషోపయాతి బీభత్సుర్వ్యథితో గాఢవేదనః। 4-64-23x(3249)
తం తు తత్రైవ యాస్యామి నాసౌ ముచ్యేత జీవితాత్ ॥ 4-64-23(31115)
ద్రోణ ఉవాచ। 4-64-24x(3250)
నాసౌ భయేన నిర్యాతో మహాత్మా పాకశాసనిః।
నైవం భీతా నివర్తంతే న పునర్గాఢవేదనాః ॥ 4-64-24(31116)
యద్యేనమభిసంరబ్ధం పునరేవాభియాస్యసి।
బహూన్యస్త్రాణి జానీతే న పునర్మోక్ష్యతే భవాన్ ॥ 4-64-25(31117)
దిష్ట్యా దుర్యోధనో ముక్తో దిష్ట్యా గావః పలాయితాః।
ముక్తో దిష్ట్యా చ సంగ్రామే కిం రణేన కరిష్యసి ॥ 4-64-26(31118)
క్రోశమాత్రమపాక్రంయ బలమన్వానయామహే।
అన్వాగతబలాః పార్థం పునరేవాభియాస్యథ ॥ ॥ 4-64-27(31119)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి చతుఃషష్టితమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.